సెంట్రల్ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతంలో బుధవారం సాయంత్రం భద్రతా బలగాలపై జరిగిన గ్రెనేడ్ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నాకా పార్టీపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు చిన్నపాటి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa