ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరవీరులకు నివాళులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 09:20 AM

మార్చి 23 అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రవేటు పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో సంఘం నాయకులు సలహాదారులు అమీర్ భాష అధ్యక్షతన ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రజ్ఞ డిగ్రీ కళాశాలలో దేశ విముక్తి కోసం ఉరికంబం ఎక్కిన స్వాతంత్ర సమరయోధులు విప్లవ జ్యోతులు భగత్ సింగ్ రాజగురు, సుఖదేవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివరామిరెడ్డి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa