నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ బుధవారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సీఎంకు వివరించారు. అలాగే నియోజకవర్గంలో పలు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సీఎంకు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa