ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దమ్ముంటే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి చర్చ జరపాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 01:02 PM

కల్తీ సారా మరియు దాని వలన జంగారెడ్డి గూడెం లో కలిగిన మరణాల గురించి శాసనసభలో చర్చ జరగాలి అని టీడీపీ నాయకులూ పోరాడుతూనే ఉన్నారు. కల్తీ సారా, జే బ్రాండ్ మరణాలు అన్ని జగన్  హత్యలేనంటూ అసెంబ్లీ ఎదుట టీడీపీ  శాసనమండలి సభ్యులంతా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులూ నారా లోకేష్ మాట్లాడుతూ  సభ్యులను సస్పెండ్ చేసి మద్యం పై చర్చ చేపట్టడంతోనే జగన్ రెడ్డి భయం బయటపడింది. సహజ మరణాలు అంటూ ఫేక్ మాటలు మాట్లాడటం మాని దమ్ముంటే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి చర్చ జరపాలి అని ప్రభుత్వానికి సవాలు విసిరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa