చిత్తూరు: కుప్పం తహసిల్దార్ కార్యాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి మరియు తహసిల్దార్ సురేష్ బాబు వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ. వంట నూనెలు, నిత్యవసర వస్తువులు ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యమైన వస్తువులను విక్రయించాలని తెలియచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa