విశాఖ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. శృంగవరపుకోట నుండి అరకు వచ్చే ఇటుకల లోడు లారీ సుంకరమెట్ట సమీప ఘాట్ రోడ్డులో రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ క్లీనర్ కు తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను అరకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ ప్రమాదనికి గల కారణం తెలియాల్సి ఉంది. అయితే లారీ బోల్తా పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa