ప్రముఖ సినీ హిరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని రోడ్డు మార్గములో ఏలూరు కు బయలుదేరి వెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సాయంత్రం 04. 00 గంటలకు ఓ ప్రైవేటు డెంటల్ హస్పిటల్ ప్రారంభించనున్నారు అని తెలుస్తుంది. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ ను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa