ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకే ట్రావెల్స్ కు చెందిన 2 బస్సుల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. ప.గో జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేయగా ఓ బస్సులో రూ.4కోట్ల నగదు, బంగారం పట్టుబడింది. అటు తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీల్లో బస్సులో 10 కేజీల బంగారం, రూ.4 కోట్ల నగదు గుర్తించారు. వీటిని విశాఖపట్నం తరలిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa