ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్: 'కేకేఆర్' టార్గెట్ 138 పరుగులు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 09:22 PM

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పంజాబ్ బ్యాటర్స్ లో మయాంక్ 1, ధావన్ 16, రాజపక్ష 31, లివింగ్ స్టోన్ 19, రాజ్ బావా 11, షారుఖ్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 14, ఒడియాన్ స్మిత్ 9*, రాహుల్ చాహర్ 0, రబాడ 25, అర్షదీప్ సింగ్ 0 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4, సౌథీ 2, శివమ్ మావి 1, సునీల్ నరైన్ 1, రస్సెల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే కేకేఆర్ 20 ఓవర్లలో 138 పరుగులు చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa