ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరి సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 12:08 PM

ప్రస్తుతం జరుగుతున్నా రాజసభ సమావేశాల్లో  రాష్ట్ర బీజేపీ నాయకులూ gvl  నరసింహారావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో పండిస్తున్న వరి  ని కేంద్రం కొనుగోలు చెయ్యాలి అని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటిలోనూ వరి సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయని ధృవీకరించారు.  కావున వీటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంద్ర ప్రభుత్వం స్వతంత్రంగా విచారణ జరిపించాలని ఆయన కోరారు. అలాగే, రైతులకు ధాన్యం సేకరించిన మూడు నెలలకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించట్లేదని, తీవ్ర జాప్యం చేస్తోందని, దాని వలన రైతులు చాల ఇబ్బంది పడుతున్నారని , చొరవ తీసుకొని ఈ విషయం మీద కూడా కేంద్రం  విచారణ జరపాలని కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa