ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నా చెన్నై సూపర్ కింగ్స్

national |  Suryaa Desk  | Published : Sun, Apr 03, 2022, 08:42 PM

తాజా ఐపీఎల్ సీజన్‌లో భాగంగా ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు  మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి  బౌలింగ్ ఎంచుకుంది చెన్నై. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే లియామ్ లివింగ్‌స్టోన్ దూకుడుగా ఆడటంతో పంజాబ్ కోలుకుంది.లివింగ్‌స్టోన్ 19 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో లివింగ్‌స్టోన్, ఓపెనర్ శిఖర్ ధావన్ (20 నాటౌట్) ఆడుతున్నారు. పంజాబ్ కింగ్స్ 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa