international | Suryaa Desk | Published :
Sun, Apr 03, 2022, 09:25 PM
అమెరికాలో ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మరో 9 మంది గాయపడ్డారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో నగరంలో కాల్పులు జరిగాయి.వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa