ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధానమంత్రి పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్

international |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 07:51 AM

పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి కోల్పోయారు. పాక్ కేబినెట్ జారీ చేసిన సర్క్యులర్‌లో ఇమ్రాన్‌ను పాక్ ప్రధానిగా డినోటిఫై చేశారు. దీంతో పాక్ రాజ్యాంగం ప్రకారం తాత్కాలిక ప్రధానిని నియమించే 15 రోజుల వరకు ఇమ్రాన్ ప్రధానిగా కొనసాగుతారు. కాగా రానున్న 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని పాక్ అధ్యక్షుడు ప్రకటించిన విషయం తెలిసిందే.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa