ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుచ్చకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 11:10 AM

పుచ్చకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- పుచ్చకాయ వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది.
- కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది.
- గర్భిణీ స్త్రీలలో అదనపు సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది.
- పుచ్చకాయలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి పోషకాహారం.
- పుచ్చకాయ జుట్టును దృఢంగా ఉంచి, రాలిపోకుండా కాపాడుతుంది.
- పుచ్చకాయలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.
-పుచ్చకాయలోని పీచు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
- పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- పుచ్చకాయలోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
- మహిళల్లో ఎక్కువగా వచ్చే ఆర్థరైటిస్‌ను నియంత్రిస్తుంది.
- పుచ్చకాయ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. అధిక రక్తపోటును నివారిస్తుంది.
- పుచ్చకాయ ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa