చిత్తూరు జిల్లా; పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం పచ్చర్లమాకులపల్లెకు చెందిన రాజారెడ్డిని జనవరి 1న గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసులో సదుం మండలం పాలమండ గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీకి చెందిన రెడ్డప్ప, మిట్టపల్లెకు చెందిన విశ్వనాథ్, రాంబాబులను అరెస్టు చేసినట్లు పాకాల పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa