వెలిగండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డా. బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు భాస్కరరెడ్డి, వెంకటయ్య, సలోమన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మజహర్ అధ్యక్షులు మనోహర్, ఐటీడీపీ మండల కో-ఆర్డినేటర్ దేవనాయకులు, మౌలాలి, రమణారెడ్డి, వెంకటనారాయణ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa