తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ 47 బంతుల్లో ఆరు సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌తో దేవదత్ పడిక్కల్ 29 బంతుల్లో 37 పరుగులు చేసాడు. కెప్టెన్ సంజు శాంసన్ 8 పరుగులుకే అవుట్ కాగా,హెట్మెయర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa