ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్ సాయం చేస్తూనే ఉంది. తాజాగా మందులు (మెడిసిన్) పంపి అండగా నిలిచింది. సకాలంలో మందులు పంపడంతో ఆరోగ్య కేంద్రాల్లో ఇబ్బందులు తప్పాయని శ్రీలంక నేషనల్ ఐ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ దమ్మిక ఇండియాకు ధన్యవాదాలు తెలిపారు. మెడికల్ స్టాక్ కేవలం నెలకు సరిపడా మాత్రమే ఉందని, ఈ పరిస్థితుల్లో భారత్ చేసిన సాయం ఎన్నటికీ మరవమని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa