బాపట్ల ఫోటో గ్రాఫర్ నాగరాజుకు ఫోటోగ్రఫీలో అంతర్జాతీయ గోల్డ్ మెడల్ దక్కిండు. ఓమ్నిక్ ఆర్ట్ ఫౌండేషన్ కలకత్తా వారు మార్చి 2022 లో నిర్వహించిన ఫోటో స్క్వేర్ 5 వ అంతర్జాతీయ ఛాయా చిత్రాల పోటిలలో బాపట్ల కు చెందిన చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ పి. వి. యస్ నాగరాజు తీసిన ఛాయాచిత్రానికి నలుపు తెలుపు విభాగంలో ఓ ఏ ఎఫ్ గోల్డ్ మెడల్ లభించింది. ఈ సందర్ నాగరాజు కు పలువురు ఫోటోగ్రాఫర్స్ అభినందన లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa