ఫుడ్ డెలివరీ సేవలందించే జొమాటో, స్విగ్గీ టెక్నికల్ సమస్యలతో డౌన్ అయ్యాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో ఇబ్బందితో దానిపై ఆధారపడి పనిచేసే ఈ ప్లాట్‌ఫాంలు కస్టమర్ల నుంచి ఆర్డర్లు పొందడం, యూజర్లు తమ ఆర్డర్లను ట్రాక్ చేసుకోవడం సహా ఇతర సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీనిపై అనేకమంది యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు చేయగా స్పందించిన రెండు సంస్థలు అసౌకర్యం పట్ల క్షమాపణలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa