ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లవర్ కోసం నడిరోడ్డుపై కొట్టుకున్న అమ్మాయిలు

national |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 07:46 PM

లవర్ కోసం  ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. ఆ ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై గొడవపడ్డారు. ఒకరి జుట్టు మరొకరు లాక్కొని కొట్టుకున్నారు. వీరిద్దరూ ఓకే అబ్బాయిని ప్రేమించడమే గొడవకు కారణమని తెలుస్తోంది. చెన్నైలోని అన్నానగర్ బస్‌స్టాప్​లో ఈ ఘటన జరిగింది. వారు కొట్టుకుంటుండగా ఇతర విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్​గా మారింది. వీడియోలోని యువతులు ఒకే కాలేజీలో సీనియర్, జూనియర్ అని సమాచారం. దీంతో కాలేజీ యాజమాన్యం విచారణ చేపట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa