ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సులభతర వాణిజ్యo లో ఏపీ నెం.1

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 08:11 PM

దేశంలో సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకుల్లో ఏపీ నెం.1 స్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్ నుంచి 2021 డిసెంబర్ మధ్య ఏపీకి $451 మిలియన్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని కేంద్రం వెల్లడించింది. ఏపీ రాష్ట్రంలో 974 KMS పొడవైన తీర ప్రాంతం, రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్లు తెలిపింది. విద్యుత్ సరఫరా, కృష్ణా, గోదావరి నదులతో నీరు పుష్కలంగా ఉండటమూ కారణాలని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa