national | Suryaa Desk | Published :
Thu, Apr 07, 2022, 11:38 AM
భారతదేశంలో కొత్తగా 1,033 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,222 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 43 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 11639 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa