విద్యుత్ కోతల సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ చీకట్లోకి వెళ్లిపోయిందని, విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని విమర్శించారు. నాడు మిగులు విద్యుత్‌తో వెలుగులు నిండిన ఏపీ రాష్ట్రంలో నేటి ఈ చీకట్లకు కారణమెవరు? అని ప్రశ్నించారు. ఓ వైపు కరెంట్ లేక ప్రజలు రోడ్లెక్కుతుంటే వాలంటీర్లకు సన్మానం అంటూ రూ.233 కోట్లు తగలేస్తున్న ఈ సీఎంను నీరో కాక ఇంకేమనాలని ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa