దేశంలోని సౌత్, నార్త్ సహా ప్రపంచాన్ని ఊపేసిన ‘పుష్ప’ రిలీజై మూడు నెలలు దాటినా బన్నీ మానియా ఇంకా తగ్గడం లేదు. తాజాగా బెంగాల్ టెన్త్ పరీక్షల్లో ఓ విద్యార్థి ఆన్సర్ షీట్‌లో ఈ సినిమా డైలాగ్ రాశాడు. ‘పుష్ప, పుష్పరాజ్.. పరీక్ష రాసేదేలే’ అని రాశాడు. దీన్ని స్కూల్ టీచర్ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa