ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ విషయాలు మీకు తెలుసా...!

Life style |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 08:58 PM

--- ప్రపంచంలో సుడిగాలులు ఎక్కువగా వచ్చే దేశం ఏంటో తెలుసా.... యునైటెడ్ కింగ్ డమ్. 


---  మన శరీరంలోని ముక్కుతో ఎన్నిరకాల వాసనలను గుర్తించగలమో తెలిస్తే షాకయిపోతారు... దాదాపు ఒక ట్రిలియన్ కు పైగా.  1 ట్రిలియన్ = వంద లక్షలు 


--- కుందేలును చెవులపిల్లి అని కూడా అంటారని మీకు తెలుసు కదా... కానీ జపాన్లో ఒక కుందేలు చెవులు లేకుండా  పుట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. అణుబాంబు పేలుడు కారణంగా ఈ విధంగా జరిగిందని తరవాత తెలిసింది.


---  ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడయ్యే బిస్కెట్ ప్రోడక్ట్ ఏంటో తెలుసా... పార్లే జి.  


--- కొంతమంది పావురాలకు ఆహరం పెట్టడమంటే చాలా ఇష్టపడతారు. అలాంటి వారు పొరపాటున కూడా వెనిస్ కు మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ పావురాలకు ఆహారం పెట్టడమంటే నేరం చేసినట్టు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa