ఢిల్లీలోని షహబాద్‌లో ఉంటున్న సచిన్ కుమార్(30) ఓ యాప్ ద్వారా అమ్మాయిల ఫోన్ నంబర్లు సేకరించాడు. ఇంటర్నెట్‌లోని అందమైన అమ్మాయిల ఫొటోలు DPలుగా పెట్టుకొని ఆ నంబర్లకు మెసెజ్‌లు చేసేవాడు. న్యూడ్ ఫొటోలు, వీడియోలు పంపిస్తూ.. లైంగిక సంబంధం పెట్టుకోవాలని వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు తట్టుకోలేక ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తులో సదరు వ్యక్తి 150కి మందికిపైగా యువతులను వేధించినట్లు తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa