ఆరు సంవత్సరాలుగా నష్టాల బాట పట్టిన విశాఖ ఉక్కు ఇప్పుడు లాభాలతో పయనిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల్లోకి రావడంతో కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. సంస్థ సీఎండీ అతుల్ భట్ శనివారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. ఆరేళ్ల తర్వాత లాభాల్లోకి వచ్చిన విశాఖ ఉక్కు ఈ సంవత్సరం రూ.835 కోట్లు లాభంతో దూసుకుపోతోందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa