శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని తురకలా పట్నం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ జిల్లా అధ్యక్షులు బి. కె. పార్థసారథి ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ధరలు, విద్యుత్ కోతలకు నిరసనగా ధర్నా నిర్వహించునున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.