ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెంచిన ధరలకు వ్యతిరేకంగా టిడిపి నాయకులు నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 02:31 PM

చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం లో పెంచిన ధరలకు వ్యతిరేకంగా టిడిపి నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని బీసీ కాలనీలో పెంచిన పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా ఇంటింటికీ కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa