ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నూతన మంత్రివర్గంలో రెండవ సారి ప్రమాణ స్వీకారం చేయచున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సత్యవేడు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి , నాయకులు రఘుపతి రెడ్డి, బీరెంద్ర వర్మ, సుశీల్ కుమార్ రెడ్డి, పెద్దిరెడ్డి వంశీకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa