భీమడోలు గ్రామంలోని బి. సి కాలనీలో పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి, విద్యుత్ కోతలు ఎత్తివేయాలని టిడిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆక్వారంగానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందజేయాలన్నారు. అలాగే విద్యుత్ కోతలతో ప్రజలకు సీఎం జగన్ నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa