---ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో పనిచేసేవారు ప్రతి 45నిమిషాలకొకసారి సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ చూస్తారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ 32,500km/h వేగంతో తిరుగుతుంటుంది.
---ప్రపంచవ్యాప్తంగా సుమారు 7500 రకాల వస్తువులపైన మిక్కీ మౌస్ కనిపిస్తుంది.
---వరల్డ్ వైడ్ వెబ్(WWW) అనే పదాన్ని 1990లో టిం బెర్నర్స్ లీ కనిపెట్టారు.
---దోమలకు రెండు కళ్ళుంటాయట. అవి రెండూ కూడా వందలకొద్దీ లెన్సులతో తయారవబడతాయట.
---చీమలు తమ జీవిత కాలంలో అసలు నిద్రించవట. వాటికి ఊపిరితిత్తులు కూడా ఉండవట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa