అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామ శివారులో కొబ్బరితోటలో పినపాత్రుని దుర్గాప్రసాద్, వయసు 27 సంవత్సరాలు ఉంటుంది. ఈయన పశువులు కాసుకునే సమయంలో ఆ పక్కనే ఉన్న హెచ్ టి లైన్ ఏ బి స్విచ్ యాక్సిడెంటల్ గా పట్టుకోవడం వల్ల కరెంట్ షాక్ తగిలి వెంటనే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తు చేసి.. కేసు నమోదు చేసామని ఎస్ రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa