ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్య చిట్కాలు...

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 09:15 PM

-- వీలు చిక్కినప్పుడల్లా రోజులో కనీసం ఒక ఇరవై నిమిషాల పాటు వాకింగ్ చేస్తే చాలా మంచిదట. ఇలా రోజూ చేయడం వల్ల అకాల మరణ రేటు 30శాతం వరకు తగ్గుతుంది. 


--మనకు బాగా కోపమొచ్చి అరిచినప్పుడు, తీవ్ర వాదనలో మునిగిపోయినప్పుడు గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. రక్తపోటు ఎక్కువవ్వడం వల్లే ఇలా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాంటి వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో... శాంతిని పాటించండి. 


--బరువు తగ్గాలనుకునేవాళ్లు ప్రతి రోజూ ఒక గంట పాటు వేన్నీళ్ళ స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుందట. ఎందుకంటే అంతసేపు వేన్నీళ్ళతో స్నానం చేసేటపుడు సాధారణ ఉష్ణోగ్రతను కొనసాగించటానికి శరీరం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుందట. ఆ క్రమంలో దాదాపు 130 కేలరీలు ఖర్చవుతాయట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa