జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. జగన్‌రెడ్డికి పరిపాలన చేతకాదన్నారు. ఓ వైపు విద్యుత్ ఛార్జీలు పెంచి.. మరోవైపు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ది ప్రజా ప్రభుత్వం కాదని, రాక్షస ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయం దారుణమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa