గంపలగూడెం మండలంలో ని పెనుగొలను గ్రామంలో శుక్రవారం క్రిస్టియన్ సోదరులు భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ క్రిస్టియన్ సోదరులు పరిశుద్ధ శిలువ మార్గ కార్యక్రమం నిర్వహించారు. క్రిస్టియన్ సోదరులు చర్చి నుంచి వివిధ ప్రధాన బజార్లు తిరుగుతూ ఏసుప్రభు పాటలు పాడుతూ , శిలువ మోసుకుంటూ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సేవకులు, మహిళలు, క్రిస్టియన్ సోదరులు, తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa