కృష్ణా జిల్లా విజయవాడ నేడు ప్రజాసమస్యల పరిష్కారానికై వాంబే కాలనీ ఎఫ్ బ్లాక్ లో వీఎంసీ అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు. ఈ సందర్భంగా హెచ్ బి కాలనీ లో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో నేడు అధికారులతో ఆయన పర్యటించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa