వృద్ధురాలి అదృశ్యంపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. అమరావతి రోడ్డు పాండు రంగ నగర్ కు చెందిన పోక నాగమ్మ (74 ) ఆదివారం ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో కుమారుడు నారాయణ నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa