తెనాలిలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోన్లు చోరీకి గురైన కేసులో నిందితుడైన 16 సంవత్సరాల బాలుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ పోలీసులు సోమవారం తెలిపారు. గతంలోనూ ఆ బాలుడి పై కేసులు ఉన్నాయని, గుంటూరులోని హోo లో ఉండి కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చి తిరిగి చోరీలు ప్రారంభించాడని వారు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa