ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్-2022 సీజన్ లో ఘన విజయం సాధించిన బెంగళూరు

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 19, 2022, 11:49 PM

ఐపీఎల్‌లో ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈమ్యాచ్ లో 18 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 163 ​​పరుగులకే పరిమితమైంది.బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.అనుజ్ రావత్ 4 పరుగుల చేసాడు. డుప్లెసిస్ 96 పరుగులు చేశాడు.మ్యాక్స్ వెల్ 23 పరుగుల చేసాడు. షాబాజ్ అహ్మద్ 26 పరుగుల చేసాడు.లక్నో బౌలర్లలో దుష్మంత చమీర 2 వికెట్లు, జాసన్ హోల్డర్ 2 వికెట్లు, కృనాల్ పాండ్యా 1 వికెట్ తీశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa