రాష్ట్రంలో మంత్రులను మార్చినట్లుగా జగన్ తన పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో కూడా కొంత మేర మార్పులు చేపడుతూ కొత్త నియామకాలు ఇవ్వడం జరిగింది. వారి వివరాలు జిల్లాల వారీగా....
విశాఖపట్నం: అవంతి శ్రీనివాస్.
అనకాపల్లి: కరణం ధర్మశ్రీ.
అల్లూరి సీతారామ రాజు: కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ.
పార్వతీపురం మాన్యం: పాముల పుష్పశ్రీవాణి.
విజయనగరం: చిన్న శ్రీను.
శ్రీకాకుళం: ధర్మాన కృష్ణదాస్.
ఎన్టీఆర్: వెల్లంపల్లి శ్రీనివాస్.
కృష్ణా: పేర్ని నాని.
ఏలూరు: ఆళ్ల నాని.
పశ్చిమ గోదావరి: చెరుకువాడ శ్రీరంగనాధ రాజు.
తూర్పు గోదావరి: జగ్గంపూడి రాజ ఇంద్రవందిత్.
కాకినాడ: కురసాల కన్నబాబు.
తిరుపతి: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.
నెల్లూరు: వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.
ప్రకాశం: బుర్రా మధుసూదన యాదవ్.
బాపట్ల: మోపిదేవి వెంకటరమణ.
గుంటూరు: మేకతోటి సుచరిత.
పల్నాడు: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
చిత్తూరు: కేఆర్‌జే భరత్.
అనంతపురం: కాపు రామచంద్రారెడ్డి.
శ్రీసత్యసాయి: ఎం. శంకర్ నారాయణ.
అన్నమయ్య: గడికోట శ్రీకాంత్‌రెడ్డి.
కర్నూలు: వై. బాలనాగిరెడ్డి.
నంద్యాల: కాటసాని రాంభూపాల్‌రెడ్డి.
కడప: కే. సురేష్ బాబు.