నంద్యాల ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ పరిధులలో 142 కేసులు నమోదు చేశారు. 100 మందిని అరెస్ట్ చేసి 2942 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నారు. 31380 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 7 వాహనాలను సీజ్ చేశారు. ఎక్కడైనా నాటు సారా తయారు చేసినా, అమ్మినా, రవాణా చేసినా అటువంటి వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa