తిరుపతి కలెక్టరేట్ కు వచ్చే ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో శ్రీనివాసరావు కోరారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఆర్టీసీ బస్సు రాకపోకల సమయ పట్టికలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కు రోజు వారీ పనులపై వచ్చే ప్రజలు , ఉద్యోగుల కోసం కలెక్టర్ వెంకటరమణారెడ్డి చొరవ తీసుకుని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa