ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ సాధించిన ముంబై జట్టు.. ఎన్నడూ లేని విధంగా ఓటమిలను చవిచూస్తుంది. ఎప్పుడు అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టగానో..అత్యధిక స్కోర్ చేసిన జట్టగానో రికార్డులను బ్రేక్ చేసే ముంబై జట్టు ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా మారిపోయిందనే చెప్పుకొవాలి. ఈ సీజన్ లో అనుకున్నంత రాణించలేక పోతున్న ముంబై ఇండియన్స్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతుంది. వరుగా ఓటమి పాలైన ముంబై తమ ఖాతాలో ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో మొట్ట మొదటి సారిగా వరుసుగా 7 ఒటమిలు చెందిన టీంగా చెత్త రికార్డును తన పేరు మీద రాసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa