ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంత్ కిషోర్ సూచనలపై తుది నిర్ణయం పార్టీ అధినేత జగన్ దే : విజయసాయిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 23, 2022, 09:59 AM

రాష్ట్రంలో వైకాపాతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలన్న..రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనపై...మంత్రులు, అధికార పార్టీ నాయకులు స్పందించారు. పార్టీ విధానపర నిర్ణయాలను అధినేత జగనే తీసుకుంటారని..మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వ్యూహకర్తలు సూచించే ప్రతి విషయాన్నీ అమలు చేయాలన్న నియమమేమీ లేదని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ సూచనలపై తుది నిర్ణయం పార్టీ అధినేత జగన్ దేనని.రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com