ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముస్లింలకు సీఎం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.