పేరేచర్ల కు చెందిన దళిత బాలిక బలవంతపు వ్యభిచారం చేయించిన ఘటనలో మరో ఇద్దరు నిందితులను నగరపాలెం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన పై కేసు నమోదయింది. కృష్ణాజిల్లా గుంటుపల్లి గ్రామంలో యన్నంజస్సింత అని నిర్వాహకురాలు ఇంట్లో బాలికతో లైంగిక దాడి చేసి పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల్లో ఇరువురిని అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa