కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుర్గి మండలం కంచరగుంట లో బుధవారం చోటుచేసుకుంది. గారపాటి కోటయ్య కుమార్తె లక్ష్మీ ప్రసన్న (23) కు కంచరగుంట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ల తో 3 ఏళ్ల క్రితం వివాహమైoది. వారికి పిల్లలు కలగకపోవడంతో కుటుంబ సభ్యులు హేళనగా మాట్లాడుతున్నారు. మనస్థాపానికి గురైనా ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa