అదనపు కట్నం తెమ్మని వేధిస్తున్న భర్త , అత్తపై బుధవారం కేసు నమోదు యింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వివరాలి లా ఉన్నాయి. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన ప్రసాదం శ్రీనుకు ఎనిమిదేళ్ల క్రితం శ్రావణి తో వివాహమైంది. ఇటీవలికాలంలో భర్త , అత్త అదనపు కట్నం తెమ్మని వేధింపులు గురి చేస్తున్నారు దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా రూరల్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa